Bigg Boss 7 Telugu: అన్నా, జర ఆగురాదే.. నువ్వెవరయ్యా.. నాకు చెప్పడానికి..!
బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే .. నామినేషన్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య గట్టిగానే వాదనలు జరిగాయి. ప్రతీ వారం లానే ఈ వారం కూడా అమర్, యావర్ ఇద్దరు వాదించుకున్నట్లు గా ప్రోమోలో కనిపించింది.