Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. వీకెండ్ ఎపిసోడ్ సందర్భంగా హీరో శ్రీకాంత్, నటి వరలక్ష్మీ “కోట బొమ్మాలి” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున తో కలిసి స్టేజ్ పై సందడి చేశారు. ఆ తర్వాత నాగార్జున.. సండే ఫన్ డే అంటూ ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: గౌతమ్ కు షాకిచ్చిన శోభ.. ఆ విషయంలో నాకు నచ్చలేదు..!
బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యులకు "యాడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ హౌస్ మేట్" టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు.

Translate this News: