Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. గతంలో జరిగిన 6 సీజన్స్ తో పోల్చుకుంటే.. ఈ సీజన్ కాస్త డిఫరెంట్ గానే సాగుతోంది. బిగ్ బాస్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచడానికి ప్రతీ వారం ఎదో ఒక ట్విస్ట్ ఇస్తూనే ఉన్నారు. సీజన్ స్టార్ట్ చేయడమే ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో మొదలు పెట్టి షో పై ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేశారు. సీజన్ 7 ఉల్టా పుల్టా అన్నట్లుగానే.. నిన్న జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో ‘నో ఎలిమినేషన్’ అంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: ఈ వారం “No Elimination”..! కారణమేంటో చెప్పి షాకిచ్చిన నాగార్జున..!
బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో గౌతమ్, అశ్విని ఇద్దరి మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. కానీ చివరిలో నాగార్జున ఈ వారం నో ఎలిమినేషన్ అని చెప్పగానే గౌతమ్, అశ్వినితో పాటు హౌస్ మేట్స్ అంతా షాకయ్యారు.

Translate this News: