Telangana Local Body Elections: సావుకొచ్చిన సర్పంచ్ పదవి.. అభ్యర్థుల ఆ*త్మహత్యలు
రాజకీయ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తెలంగాణలో మూడు దశల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బరిలో నిలబడ్డ అభ్యర్థులు డబ్బులు పంచలేక కొందరు, రాజకీయ ఒత్తిడి కారణంగా మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నారు.
/rtv/media/media_files/2025/12/12/fotojet-2025-12-12t112916590-2025-12-12-11-31-15.jpg)
/rtv/media/media_files/2025/12/09/suicides-2025-12-09-15-03-14.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)