అఖిల ప్రియ నీ ఆటలు నా దగ్గర సాగవు!
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న జగన్ ను అఖిలప్రియ కలిసేందుకు ప్రయత్నం చేశారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తుండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.