Bhogi: పెద్ద పండుగ తొలి రోజు భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా!
ఉత్తరాయణ పుణ్యకాలానికి భోగి శుభమంగళ తోరణమై వర్థిల్లుతుంది. హేమంత రుతువులో ప్రకృతికి సౌందర్యత్వాన్ని, భోగత్వాన్ని ఆపాదించేది కాబట్టి ఈ పండుగను భోగిగా పేర్కొంటారని సూర్యతంత్రం వివరించింది.అసలు ఈ పండుగరోజు మంటలను ఎందుకు వేస్తారో ఈ స్టోరీలో.
/rtv/media/media_files/2025/05/02/B4SxhWxKFO9DW6zgNiHp.jpg)
/rtv/media/media_files/2025/01/13/ZZG9a9Zv9wruxAlKxMFc.jpg)