Latest News In Telugu BIG NEWS : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్ రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు అసెంబ్లీలో భట్టి విక్రమార్క తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే.. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : త్వరలో మెగా డీఎస్సీ.. జాబ్ క్యాలెండర్ : భట్టి విక్రమార్క త్వరలో 15 వేల మంది కానిస్టేబుళ్లు రిక్రూట్‌మెంట్‌ను పూర్తి చేస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మెగా డీఎస్సీని కూడా త్వరలో నిర్వహించబోతున్నామని.. జాబ్ క్యాలెండర్‌ను తయారుచేస్తున్నామని స్పష్టం చేశారు. By B Aravind 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:నేడే తెలంగాణ బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం. అయితే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. By Manogna alamuru 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sonia Gandhi: సోనియా గాంధీని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలిసారిగా కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీని కలిశారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆమెను రేవంత్ భట్టి కోరారు. By Bhavana 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: త్వరలో 15వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతాం అని అన్నారు. త్వరలోనే 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSREDCO : రాష్ట్రవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి : భట్టి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు అవసరమైనని ఛార్జింగి స్టేషన్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టీఎస్ రెడ్కో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే భవిష్యత్తులో కరెంటు కొరత రాకుండా ఉండేందుకు సౌరవిద్యుత్తును ఎక్కువగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. By B Aravind 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sita Rama Project : సీతారామ ప్రాజెక్టులోనూ మేఘా కృష్ణారెడ్డి భారీ దోపిడి కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.50వేల కోట్లు కొట్టేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా కృష్ణారెడ్డి తెలంగాణలోని ఇతర ప్రాజెక్టుల్లోనూ భారీగా దోపిడీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. సీతారామ ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో రూ.1500 కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టు రూ.22,981 కోట్లకు పెంచారు. By srinivas 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila : తొలిసారి ప్రజా భవన్‌కు షర్మిల.. భట్టితో భేటీ! కాంగ్రెస్ నేత షర్మిల ఈరోజు ప్రజా భవన్ కు వెళ్లారు. తన కొడుకు రాజారెడ్డి వివాహ వేడుకలకు రావాలంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పెండ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించారు. షర్మిల కుమారుడి పెండ్లి వచ్చే నెల 17వ తేదీన జరగనుంది. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Formula E-Race: అందుకే ఫార్ములా ఈ-రేస్ రద్దు.. మంత్రి భట్టి కీలక వ్యాఖ్యలు ఫార్ములా ఈ-రేస్ రద్దుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రేసు నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం లేదని అన్నారు. BRS నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn