Congress: బెంగళూరులో ఖమ్మం ఎంపీ సీటుపై పంచాయితీ..!
బెంగళూరులో ఖమ్మం ఎంపీ సీటుపై పంచాయితీ నడుస్తోంది. భట్టి విక్రమార్క, పొంగులేటితో ఖర్గే సమావేశం అయ్యారు. తొలుత ఇద్దరితో మాట్లాడిన ఖర్గే ఆ తర్వాత విడివిడిగా మీటింగ్ ఏర్పాటు చేశారు. రాత్రి కల్లా ఖమ్మం అభ్యర్థితో పాటు కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.