PV Statue: పీవీకి అరుదైన గౌరవం
మాజీ ప్రధానమంత్రి, తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావుకు అరుదైన గౌరవం లభించింది. ఆయన విగ్రహాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇటీవల జరిగిన సమావేశంలో విగ్రహాం ఏర్పాటు ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ కమిషన్ ఆమోదం తెలిపింది.
/rtv/media/media_files/2025/05/12/LLUKTFF1kqBKVXfvccKg.jpg)
/rtv/media/media_files/2025/05/12/DoF3MNtK4xXC17Rycs63.jpg)