Iran VS Pak: ''ఆత్మ రక్షణ కోసమే ''.. పాక్ పై దాడుల గురించి స్పందించిన భారత్!
పాకిస్థాన్లోని జైష్ అల్-అద్ల్ స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడంపై భారత్ స్పందించింది. ఇరు దేశాలు కూడా “దేశాలు తమ ఆత్మరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను” అర్థం చేసుకున్నట్లు భారత్ తెలిపింది.