Bharat Bandh: భారత్ బంద్కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. 144 సెక్షన్ అమలు!
శుక్రవారం రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసు అధికారులు అనధికార బహిరంగ సభలపై నిషేధం విధించడంతో పాటు 144 సెక్షన్ కింద ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.