Kerala CM: నిన్న సిద్దరామయ్య.. నేడు పినరయ్ విజయన్.. జంతర్ మంతర్ వద్ద సీఎంల ఆందోళన
కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో తమకు కేంద్రం అన్యాయం చేస్తోంది బుధవారం ఢిల్లీలో జంతమంతర్ వద్ద సిద్దరామయ్య ఆందోళన చేయగా.. ఇప్పుడు తాజాగా కేరళ సీఎం పినరయ్ విజయన్ కూడా ఆందోళనకు దిగారు. ఇందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్లు కూడా సంఘీభావం తెలిపారు.