Bhadrachalam : భద్రాచలం ఆలయంలో అపచారం..ఆరుగంటల పాటు...
దక్షిణ అయోధ్య భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన శ్రీరామ నవమి వేడుకలకు గురువారం సాయంత్రం అంకురార్పణ చేయాల్సి ఉంది. అర్చక బృందానికి ఆలయ అధికారులకు మధ్య నెలకొన్న వివాదంతో అంకురార్పణ క్రతువు ఆరుగంటలు ఆలస్యంగా జరిగింది.
/rtv/media/media_files/2025/04/05/i9Q64JI2KneU9QhehhCR.jpg)
/rtv/media/media_files/2025/03/14/sippDxgeneH6uauJ5xFv.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Bhadrachalam.jpg)