తెలంగాణ పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా… ఇల్లందు నియోజకవర్గంలో కేంద్రమంత్రి బీఎల్ శర్మ పర్యటించారు. ఇల్లందు పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధిని దిశగా పరుగులు పెడుతుందని.. జీ20 సమావేశాల నిర్వహణతో భారతదేశం తన సత్తాతో 140 కోట్ల ప్రజల గౌరవాన్ని నిలపెట్టేలా… ప్రపంచ దేశాలు భారత వైపు చూసేలా నిర్వహించారని తెలిపారు. దశాబ్దాల మహిళా బిల్లును కలను సాకారం చేశారన్నారు.
పూర్తిగా చదవండి..Telangana Elections: తెలంగాణలో రానుంది బీజేపీ ప్రభుత్వమే.. కేంద్ర మంత్రి బీఎల్ శర్మ
తెలంగాణ పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లుందు నియోజకవర్గంలో కేంద్రమంత్రి బీఎల్ వర్మ పర్యటించారు. బీజేపీ నేతృత్వంలోనే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని బీఎల్ వర్మ తెలిపారు. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Translate this News: