Bigg Boss 8 Telugu : ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిన 'బేబక్క'.. ఎంత సంపాదించిందంటే?
తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా బెజవాడ బేబక్క హౌస్ నుండి బయటికొచ్చేసింది. హౌస్ లో వారం రోజులపాటు ఉన్న బేబక్కకు రెమ్యునరేషన్‌గా రూ. 1.30 లక్షల వరకు అందినట్లు తెలుస్తోంది.