Betting Apps: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో కాజల్.. రంగంలోకి సజ్జనార్?
బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఈ క్రమంలో కాజల్ గతంలో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్న వీడియో బయట పడింది. దీంతో ఓ నెటిజన్ ఈ వీడియోను వీసీ సజ్జనర్ కి ట్యాగ్ చేస్తూ సెలెబ్రెటీలకు, సామాన్యులకు మధ్య ఈ పక్షపాతం ఎందుకు అని ట్వీట్ చేశాడు.