Skin Care Tips: తమలపాకులను చర్మానికి వాడితే ఏం జరుగుతుంది?
ముఖాన్ని అందంగా మార్చుకోవాలనుకుంటే తమలపాకులను ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి మెరిసేలా చేస్తుంది. ఇది మొటిమలు, మచ్చలు, ముడతలను వదిలించుకోవచ్చు. తమలపాకుల రసాన్ని తీసి దూదితో ముఖానికి రాసుకుంటే టోనర్‌గా పని చేస్తుంది.