Sugar Levels: షుగర్ లెవెల్స్ పెరిగితే చేతులు, కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తాయి
శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు చేతులు, కాళ్ళు తిమ్మిరి వంటి సమస్యలు ఎదురవుతాయి. చక్కెర స్థాయి పెరిగినప్పుడు అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఎటువంటి కారణం లేకుండా పాదాలు, కాళ్ళలో తిమ్మిరి లేదా స్పర్శ కోల్పోవడం నరాలు దెబ్బతిన్నాయని సూచిస్తుంది.