Radish: వింటర్ సూపర్ ఫుడ్..చలికాలంలో తింటే బెస్ట్
ముల్లంగిలో అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. ముల్లంగిలో ఉండే ఔషధ గుణాలు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజుకు ఒకటి, రెండు ముల్లంగి తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.