బరువు తగ్గేందుకు చికెన్, పనీర్ లో ఏది మంచిది?
ప్రోటీన్ తీసుకునేందుకు మంచి సోర్స్‌గా నాన్‌వెజ్ తినేవారు చికెన్నూ.. తిననివారు పనీర్నూ తమ డైట్లో చేర్చుకుంటారు. అయితే ఈ రెండిట్లో బరువు తగ్గించే లక్షణాలు దేనికి ఎక్కువగా ఉన్నాయి? ఈ ఫుడ్స్ గురించి నిపుణులు ఇచ్చే సలహా ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.