Crime News : రోజూ ఆయన కొట్టేవాడు..ఈరోజు నేను కొట్టా..ఒక దెబ్బకే పోయాడు...భార్య సంచలనం
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో భార్య చేతిలో భర్త హత్యకు గురయ్యాడు. అయితే భర్తను చంపిన భార్య మాత్రం కన్నీరుమున్నీరుగా విలపించడం చూసి అంతా అవక్యాయ్యారు. కారణం అమె అతన్ని కావాలని చంపలేదని వాపోతుంది.