pomegranate Helath: వామ్మో..! దానిమ్మ తింటే ఇన్ని లాభాలా
సహజంగా ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వాటిలో ఒకటి దానిమ్మ . రోజూ ఆహారంలో దానిమ్మ తింటే ఎన్నో లాభాలు. వీటిలోని పోషకాలు గుండె, మెదడు, జీర్ణక్రియ, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దానిమ్మలోని ఎల్లాగిటానిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అల్జీమర్స్ వ్యాధి ప్రభావాన్ని తగ్గిస్తాయి.