Exercise: ఉదయం లేవగానే ఈ వ్యాయామం చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది
ఏ పనిపైనా పూర్తిగా దృష్టి పెట్టలేకపోతే శ్వాస వ్యాయామాలు సహాయపడతాయి. ఇవి మనసును ప్రశాంత పరచడమే కాకుండా శరీరంలో ఆక్సిజన్‌ను పెంచుతాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను పెంచడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.