UncategorizedHealth Tips: జీడిపప్పుతో పురుషుల్లో ఈ 5 సమస్యలకు చెక్.. అవేంటో తెలుసుకోండి! జీడిపప్పులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు వంటి పోషకాలు ఉంటాయి. పురుషులు జీడిపప్పు తినడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందుతారు. ఇది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది, టెస్టోస్టెరాన్ స్థాయిని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. పురుషులకి అద్భుతమైన ఫిట్నెస్ ఇస్తుంది. By Vijaya Nimma 04 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn