Hanging From Building: గాలిలో ఎగిరిన కార్మికులు..వీడియో వైరల్!
చైనాలో గ్లాస్ మెయింటెనెన్స్ కార్మికులు గాలిలో తేలియాడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనా రాజధాని నగరం బీజింగ్ లో బలమైన గాలుల కారణంగా అనేక మంది గ్లాస్ మెయింటెనెన్స్ వర్కర్లు బిల్డింగ్కు వేలాడుతున్నట్లు కనిపిస్తుంది.