ఓరి మీ దుంప తెగ .. బీర్ బాటిళ్ల ట్రక్ బోల్తా.. ఎగబడి మరీ పట్టుకెళ్లారు! - VIral Video
బీరు బాటిళ్లతో వెళ్తున్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో డ్రైవర్, క్లీనర్ కు తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో వారిని కాపాడి ఆసుపత్రికి తరలించాల్సింది పోయి మానవత్వం మరిచి దొరికినకాడికి బీరు బాటిళ్లు దోచుకెళ్లారు స్థానికులు.
/rtv/media/media_files/2025/02/11/vM96u6gPNgu93U78xFvj.jpg)
/rtv/media/media_files/2025/05/20/1XQE3wlKQdFDS9haXkBs.jpg)