Beauty Tips: జిడ్డు చర్మానికి చెక్..ఇది వాడి చూడండి!
జిడ్డు చర్మం, మచ్చలు ఉంటే సాలిసిలిక్ యాసిడ్‌ను ఉపయోగించాలి. సాలిసిలిక్ యాసిడ్‌ని రాత్రిపూట ఉపయోగించడం ఉత్తమం. సాలిసిలిక్ యాసిడ్నివాడేనప్పుడు మంచి నాణ్యమైన మాయిశ్చరైజర్ వాడాలని చర్మ నిపుణులు చెబుతున్నారు.