forehead blob: ఇలా మీ నుదుటిన బొట్టు పెట్టుకుంటే అందంగా ఉంటారు
హిందువులు లేదా సనాతన ధర్మాన్ని పాటించేవారు నుదిటి మీద బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకున్న వారి ముఖం చక్కని కళతో ఉంటుంది. బొట్టు లేని ముఖాన్ని చూడకూడదని సాంప్రదాయాలు అచరించే వారు చెబుతుంటారు. బొట్టుని ఈ చిట్కాలు పాటించి పెట్టుకుంటే ఫేస్‌కి మంచిగా స్టేట్ అవుతుంది.