Amla Benefits For Hair : ఉసిరి చూడటానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ అందులోని ఎన్నో పోషకాలు ఉన్నాయి. నమలడం వల్ల కొద్దిగా పుల్లని రుచి వస్తుంది. అయితే, ఈ చిన్న గింజలో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గతంలో గ్రామాలకు సమీపంలోని కొండల్లో ఇవి దొరికేవి. కానీ ఈ రోజుల్లో దీనిని హైబ్రిడ్‌గా పెంచుతున్నారు. ఉసిరికాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.అందులోనూ ఉసిరి రసం సేవించడం ద్వారా మహిళల అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. చర్మం, జుట్టు, తెల్ల జుట్టు సమస్యలకు అనేక ఇతర సమస్యలకు ఉసిరికాయ (AMLA) ఒక ఇంటి నివారణ అని చెప్పవచ్చు.
పూర్తిగా చదవండి..Beauty Tips: ప్రతిరోజూ ఈ పండ్లు తినండి..శ్రీలీలను మించిన అందం మీ సొంతం..!!
ప్రతిరోజూ రెండు ఉసిరికాయలు తింటే మహిళలకు సంబంధించిన అనేక సమస్యలు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. చర్మం, జుట్టు రాలడం, తెల్లజుట్టు వంటి సమస్యలకు ఉసిరికాయ ఇంటినివారణ. ఇందులో ఉండే ఔషధాలు మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.
Translate this News: