Ind Vs Ban: బంగ్లాతో టెస్ట్ సిరీస్.. భారత తుది జట్టు ఇదే!
బంగ్లాదేశ్ తో జరగబోయే తొలి టెస్టుకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. సుధీర్ఘ విరామం తర్వాత రిషబ్ పంత్ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. ధృవ్ జురెల్, కేఎల్ రాహుల్ మొదటి టెస్టుకు ఎంపికయ్యారు. చిదంబరం స్టేడియం వేదికగా సెప్టెంబర్ 19నుంచి 23 వరకు తొలి టెస్ట్ జరగనుంది.
/rtv/media/media_files/2025/09/28/india-vs-pakistan-asia-cup-2025-final-after-41-years-2025-09-28-18-14-40.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-4-9.jpg)