Bayya Sunny Yadav Issue: 'ఆపరేషన్ సిందూర్' టైంలో సన్నీ యాదవ్ పాక్‌లో ఏం చేశాడు?.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్‌ను సందర్శించిన నేపథ్యంలో అతడ్ని అరెస్టు చేశారు. ముఖ్యంగా ‘ఆపరేషన్ సిదూర్’ సమయంలో సన్నీ పాక్‌లోనే ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సన్నీ అసలు పాకిస్తాన్‌కు ఎందుకు వెళ్లాడు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.