Mahalaya Amavasya: నేడే మహాలయ అమావాస్య..ఎంగిలిపూల బతుకమ్మకు శ్రీకారం
మహాలయ అమావాస్య పితృదేవతల ప్రీతి కోసం నిర్దేశించింది. వంశాభివృద్ధి కలగాలన్నా, పితృ దోషాలు తొలగలన్నా మహాలయ అమావాస్య రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి. పితృ రుణాన్ని తీర్చే పర్వం కాబట్టి పితృపక్షం అని ప్రసిద్ధి. దాన్నే ‘మహాలయం’గా పిలుస్తున్నారు.