అబ్బా మెత్తగా పిసికి ఓ దేవుడో.. | Barrelakka Sirisha Viral Video | RTV
అబ్బా మెత్తగా పిసికి ఓ దేవుడో.. | Barrelakka Sirisha Viral Video | Barrelakka who gained Popularity in Telangana explains the recipe of Tamarind soup | RTV
అబ్బా మెత్తగా పిసికి ఓ దేవుడో.. | Barrelakka Sirisha Viral Video | Barrelakka who gained Popularity in Telangana explains the recipe of Tamarind soup | RTV
సోషల్ మీడియా స్టార్, ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క (శిరీష)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నిరుద్యోగుల మార్చ్’కు మద్దతుగా టీజీపీఎస్సీ ముందు ధర్నాకు దిగింది. ‘సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయొద్దు’ అంటూ నినాదాలు చేయగా ఆమెను అడ్డుకుని పోలీసులు స్టేషన్ కు తరలించారు.
బర్రెలక్క శిరీష ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ సీటు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో బర్రెలక్కకు ఏ మేరకు మద్దతు లభిస్తుంది? ఎవరి ఓట్లను ఆమె చీలుస్తారు? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
బర్రెలక్క తన ప్రీ వెడ్డింగ్ వీడియోకు సంబంధించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ప్రత్యేకంగా రాయించుకున్న పాటను ఇతర ఛానెల్స్ లో పెట్టుకుంటే స్ట్రైక్ వేస్తానని వార్నింగ్ ఇచ్చింది.
బర్రెలక్క మరోసారి టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్గా మారింది. ఆమె పెళ్ళికి సంబంధించి నెట్టింట్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఆర్టీవీతో మాట్లాడింది బర్రెలక్క. తాను పెళ్లాడే అబ్బాయి ఎవరు? పెళ్లి తర్వాత రాజకీయాలు కొనసాగిస్తుందా? అనే దాని పై క్లారిటీ ఇచ్చింది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనంగా మారిన బర్రెలక్క అలియాస్ శిరీష ఓ ఇల్లాలు కాబోతుంది. ఇటీవలే తనకు ఎంగేజ్ మెంట్ జరిగినట్లు చెబుతూ నెట్టింట వీడియో షేర్ చేసింది. ఈ వేసవిలోనే దగ్గరి బంధువును పెళ్లాడబోతున్నట్లు సమాచారం.
ప్రొఫెసర్ కోదండరాంతో బర్రెలక్క సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ఆమె స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల వ్యూహాలతో పాటు నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్లపై చర్చించారు.
కొల్లాపూర్ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన శిరీష అలియాస్ బర్రెలక్క తరఫు లాయర్ ఆర్జీవీపై కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు.
సైమా ఫ్యాషన్ షోలో బర్రెలక్క (శిరీష) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. తెల్లటి గౌను, , బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ లో వేడుకకు హాజరై అందరినీ అలరించింది. South Indian Influence Bloggers Award కూడా అందుకుంది. ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి.