సినిమా Barrelakka: వారందరికీ షాక్.. వార్నింగ్ ఇచ్చిన బర్రెలక్క..! బర్రెలక్క తన ప్రీ వెడ్డింగ్ వీడియోకు సంబంధించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ప్రత్యేకంగా రాయించుకున్న పాటను ఇతర ఛానెల్స్ లో పెట్టుకుంటే స్ట్రైక్ వేస్తానని వార్నింగ్ ఇచ్చింది. By Archana 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Barrelakka : గెలిచే దాకా కొట్లాడుతా.. బ్లెస్ మీ సర్.. కోదండరాంతో బర్రెలక్క భేటీ ప్రొఫెసర్ కోదండరాంతో బర్రెలక్క సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ఆమె స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల వ్యూహాలతో పాటు నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్లపై చర్చించారు. By Naren Kumar 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Barrelakka: ఎంపీగా పోటీ చేస్తా: బర్రెలక్క సంచలన నిర్ణయం.. కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన బర్రెలక్క ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆమె మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తానని ఆర్టీవీతో తెలిపారు. By B Aravind 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఓటమిపై స్పందించిన బర్రెలక్క.. మరో సంచలన నిర్ణయం సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క (శిరీష) తన ఓటమిపై స్పందించింది. ఈ పరాజయం తనపై ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పింది. ఎందుకంటే తనకు అనుకున్నదానికంటే ఎక్కువే ఓట్లు పడ్డాయని, అండగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు తెలిపింది. చివరగా ఎంపీగా పోటీచేస్తానని ప్రకటించింది. By srinivas 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Barrelakka: అకౌంట్లోకి రూ. 10 లక్షలు.. సంచలన విషయాలు వెల్లడించిన బర్రెలక్క.. బర్రెలక్కల అలియాస్ శిరీష సంచలన వివరాలు వెల్లడించింది. తన అకౌంట్లో రూ. 10 లక్షలు జమ అయినట్లు తెలిపింది.ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానంది. తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని, తన స్నేహితురాలు రోడ్డు ప్రమాదానికి గురైతే పరామర్శించేందుకు వరంగల్‌కు వెళ్లినట్లు తెలిపింది. By Shiva.K 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Barrelakka: అజ్ఞాతంలోకి బర్రెలక్క.. అసలేం జరుగుతోంది? కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శిరీష అలియాస్ బర్రెలక్క కనిపించడం లేదు. గురువారం తన ఓటు వినియోగించికున్న కొన్ని గంటల తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీంతో శిరీష నెక్ట్స్ వ్యూహం ఏంటా అని ఆసక్తి నెలకొంది. By Shiva.K 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Elections 2023: రానుంది బీఎస్పీ సర్కారే.. పెద్దపల్లిలో గెలిచేది నేనే.. దాసరి ఉష సంచలన ఇంటర్వ్యూ..!! రాష్ట్రంలో రానుంది బీఎస్పీ సర్కారేనని...పెద్దపల్లి గెలిచేది తానే అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉష సంచలన వ్యాఖ్యలు చేశారు. దాసరి ఉష అంటే ఒక్క వ్యక్తి కాదు...రెండు లక్షల మంది ఓటర్లు అన్నారు. పెద్దపల్లిలో తాను భారీ మెజార్టీతో గెలుపొందడం గ్యారెంటీ అన్నారు. By Bhoomi 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn