Barrelakka: తెలంగాణలో 'నిరుద్యోగుల మార్చ్'.. బర్రెలక్క అరెస్ట్!
సోషల్ మీడియా స్టార్, ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క (శిరీష)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నిరుద్యోగుల మార్చ్’కు మద్దతుగా టీజీపీఎస్సీ ముందు ధర్నాకు దిగింది. ‘సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయొద్దు’ అంటూ నినాదాలు చేయగా ఆమెను అడ్డుకుని పోలీసులు స్టేషన్ కు తరలించారు.