Trending Video : వైరల్గా మారిన బరాత్ వీడియో... పెళ్లికి వరుడు ఎలా వచ్చాడో చూడండి..!
ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ 'యూలు'పై బెంగళూరు వీధిల్లో చక్కర్లు కొడుతూ పెళ్లి మండపానికి చేరుకున్నాడు వరుడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. పర్యావరణ స్పృహతో ఇలా చేసిన వరుడిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.