Bangladesh Riots: బంగ్లాదేశ్లో మళ్లీ అల్లర్లు.. రాత్రికి రాత్రే అల్లకల్లోలం
బంగ్లాదేశ్లో మరోసారి హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఇంక్విలాబ్ మంచా ప్రతినిధి షరీఫ్ ఓస్మాన్ హాదీ మరణవార్తతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. అవామీ లీగ్ ఆఫీస్కు నిప్పు పెట్టారు. మీడియా కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు.
/rtv/media/media_files/2025/12/19/bangla-2025-12-19-21-29-00.jpg)
/rtv/media/media_files/2025/12/19/4564161231-2025-12-19-07-32-39.jpg)