Ganesh Laddu : రూ.2 కోట్ల 30లక్షలు పలికిన గణేష్ లడ్డూ... ఎక్కడంటే?
హైదరాబాద్ లోని గణేష్ లడ్డూ రికార్డు ధర పలికింది. రాజేంద్రనగర్ లోని బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్ విల్లావాసులు శుక్రవారం జరిగిన వినాయక లడ్డూని వేలంలో రూ.2,31,95,000 పైగా చెల్లించి దక్కించుకున్నారు.