TS Politics: 2 నెలల్లో రూ.10 వేల కోట్లు అప్పు? బండి సంజయ్ సంచలనం
మీకు, కేసీఆర్‌కు తేడా ఏముందంటూ సీఎం రేవంత్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. 2 నెలల్లో రూ.10 వేల కోట్లు అప్పు చేశారా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారని నిలదీశారు.వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేసే దమ్ముందా అని మండిపడ్డారు.