Bandi Sanjay: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బండి సంజయ్‌కి బిగ్ షాక్..
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జూబ్లీహిల్స్ ఎన్నికల సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ రోజు ఆయన బోరబండలో నిర్వహించతలపెట్టిన సభకు అనుమతి రద్దు చేశారు. దీంతో పోలీసులపై బండి సంజయ్ మండిపడ్డారు. తాను బోరబండకు వచ్చితీరుతానని సవాల్ విసిరారు.
/rtv/media/media_files/2025/04/10/YB5WVDYtsUCqxtiv8WwH.jpg)
/rtv/media/media_files/2025/09/15/bandi-sanjay-2025-09-15-18-49-50.jpg)
/rtv/media/media_library/vi/2MmrTyhwF7g/hqdefault-102896.jpg)