Hyderabad: ఇరాన్ ఎన్నికలు.. హైదరాబాద్‌లో బ్యాలెట్ బాక్స్‌లు
ఇరాన్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు.. జూన్ 28న ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న ఇరానీయన్లు కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. న్యూ ఢిల్లీ, పూణె, ముంబయి, హైదరాబాద్‌లో బ్యాలెట్ బాక్స్‌లు ఏర్పాటు చేశారు.
/rtv/media/media_files/2025/01/05/HAlcaEgcNo5EYkkBun4B.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-29T155415.248.jpg)