Latest News In TeluguTelangana: బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి.. రామగుండం కమిషనరేట్ లో నేతల ఫిర్యాదు! బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ ఖండించారు. బీఆర్ఎస్ యువ నాయకులు గడప రాకేష్ ను హత్య చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. By srinivas 03 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుWarangal BRS : వరంగల్ ఎంపీ అభ్యర్థి కోసం కేసీఆర్ వేట.. రేసులో బాబుమోహన్, బల్కా సుమన్ తో పాటు..! కడియం కావ్య పార్టీని వీడుతుండడంతో వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి కోసం కేసీఆర్ వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి బాబుమోహన్, మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో వీరిలో ఒకరి పేరును కేసీఆర్ ఫైనల్ చేసే అవకాశం ఉంది. By Nikhil 29 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBalka Suman: బాల్క సుమన్ అరెస్ట్ తప్పదా? సీఎం రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాల్క సుమన్ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు పోలీసులు. భవిష్యత్‌లో సీఎంపై ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు సుమన్‌ను అరెస్ట్ చేయాలని మంత్రులు భావిస్తున్నారట. By V.J Reddy 11 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTelangana: బాల్క సుమన్ కు నోటీసులు.. కేసులకు భయపడనంటున్న మాజీ ఎమ్మెల్యే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దుర్భాషలాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు ఈరోజు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నోటీసులు తీసుకున్న సుమన్ కేసులకు అసలే భయపడనని చెప్పారు. By srinivas 11 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBalka Suman:'బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కనిపించడం లేదు' సీఎం రేవంత్ రెడ్డిపై చెప్పులు చూపిస్తూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం బాల్క సుమన్ పరారీలో ఉన్నారు. ఆయనకోసం గాలింపు చర్యలు చేపట్టారు. By V.J Reddy 09 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguKavitha : సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుంది.. రేవంత్‌పై కవిత ఆగ్రహం! రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు కవిత. కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయోగించిన రేవంత్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోవద్దని చురకలంటించారు. By Trinath 06 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBalka Suman: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. బాల్క సుమన్ అరెస్ట్? బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు కంప్లైంట్ చేశారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. By Trinath 05 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుBRS: పెద్దపల్లి నుంచి సుమన్, భువనగిరికి బాలరాజు యాదవ్.. ఎంపీ ఎన్నికలకు బీఆర్ఎస్ భారీ వ్యూహం.. పూర్తి లిస్ట్ ఇదే! ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన బాల్క సుమన్, గువ్వల బాలరాజు, శ్రీనివాస్ గౌడ్ తో పాటు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, రెడ్యానాయక్ తదితరులను బరిలోకి దించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. By Nikhil 25 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలునోరు విప్పని ప్రభుత్వ విప్.. రిపోర్టర్‌ను తోసేస్తూ వెళ్లిన వైనం ప్రభుత్వ విప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆర్టీవి ప్రశ్నించే ప్రయత్నం చేయగా.. బాల్క సుమన్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. అంతేకాదు ఆర్టీవీ రిపోర్టర్ ప్రశ్నిస్తుంటే అతన్ని తోసివేస్తే వెళ్లాడు. కాగా బాల్క సుమన్ కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. By Karthik 28 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn