Bald: బట్టతలతో బాధపడుతున్నారా..ఇలా చేశారంటే నెలలో జుట్టు ఖాయం
ఉల్లిపాయలు రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికీ ఎంతో ఉపయోగపడతాయి. ఉల్లిపాయ రసాన్ని తల చర్మంపై మృదువుగా మసాజ్ చేయాలి. ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదల, జుట్టు వృద్ధి వేగంగా జరుగుతుంది. తలలో దద్దుర్లు తగ్గుతాయి, వెంట్రుకలు దృఢంగా మారతాయి.
/rtv/media/media_files/2025/06/16/y13FMprwE5eigXjNk5mG.jpg)
/rtv/media/media_files/2025/05/05/0x0OmXbJWmu3O9riSJN2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Does-drinking-tea-cause-baldness-jpg.webp)