New Year 2024: కొత్త ఏడాదిలో అడుగుపెట్టే ముందు.. ఈ 5 అలవాట్లకు వీడ్కోలు చెప్పండి...!!
కొత్త ఏడాదిలో ఆరోగ్యం బాగుండాలంటే..కొన్ని చెడు అలవాట్లను ఈ ఏడాదిలోనే వీడ్కోలు పలకండి. ఇంకో రెండు రోజుల్లో నూతన ఏడాది 2024కు స్వాగతం పలుకబోతున్నాం. ఈ నేపథ్యంలో ఒత్తిడి, ఆల్కాహాల్, జంక్ ఫుడ్, నిద్రలేమి, బద్ధకం..ఈ 5 చెడు అలవాట్లను మార్చుకోండి.