Good Bacteria: ఈ పండు కడుపులో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది
యాపిల్స్‌లో ఫైబర్, పాలీఫెనాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో అధిక ఫైబర్, తక్కువ కేలరీల కంటెంట్ కారణంగా బరువు తగ్గిస్తుంది. ఆపిల్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని, మధుమేహాన్ని నివారించవచ్చు. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.