Jwala Gutta : పండంటి పాపకు జన్మనిచ్చిన స్టార్ క్రీడాకారిణి గుత్తాజ్వాల!
స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ తమ అభిమానులతో ఓ సంతోషకరమైన వార్తను పంచుకున్నారు.తమ నాలుగో వివాహ వార్షికోత్సవం రోజునే తమ జీవితాల్లోకి పండంటి ఆడబిడ్డ వచ్చినట్లు తెలిపారు.