క్రైమ్ ప్రపంచానికి రారాజు.. లారెన్స్ బిష్ణోయ్ నేర ప్రస్థానమిదే!
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ క్రైమ్ ప్రపంచానికి రారాజుగా మారుతున్నాడు. విద్యార్థి దశలోనే రాజకీయాలు మొదలుపెట్టిన లారెన్స్ నేర ప్రస్థానం జైలు నుంచే ముఠాలను నడిపే స్థాయికి ఎదిగింది. పంజాబ్ కు చెందిన బిష్ణోయ్ ముంబైలో తన మూలాలను బలపరుచుకుంటున్నాడు.