Sabarimala: శబరిమలకు పోటెత్తిన స్వాములు.. పంబ వరకూ క్యూలైన్!
శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల సంఖ్య..శుక్రవారం నుంచి ఒక్కసారిగా పెరిగిపోయింది.దీంతో భారీగా క్యూలైన్లు ఏర్పడ్డాయి.రోజుకు 80 వేల టోకెన్లు జారీచేయనున్నట్టు కేరళ ప్రభుత్వం ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.