Ayodhya News : 14 లక్షల దీపాలతో రాముడి ఫొటో.. వీడియో వైరల్!
అయోధ్యలోని సాకేత్ మహావిద్యాలయంలో మొజాయిక్ కళాకారుడు అనిల్ కుమార్ 14 లక్షల దీపాలతో రాముడి చిత్రాన్ని రూపొందించారు. ఈ వీడియో వైరల్గా మారింది. జనవరి 22న అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ ఉందని తెలిసిందే.