Social Media : రీల్స్ కోసం ఎంతకు తెగించార్రా... ఏకంగా రైలు పట్టాలపై పడుకొని...
ఒడిశాలోని బౌధ్ జిల్లాలో పురునపాణి స్టేషన్ సమీపంలోని దలుపాలిలో ఓ బాలుడు రీల్స్కోసం తన ప్రాణాల్ని రిస్క్ లో పెట్టాడు. ఈ వీడియోలో ఒక బాలుడు పట్టాలపై పడుకుని అత్యంత ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. ఎదురుగా రైలు వస్తుండగా ఆ బాలుడు రైలు పట్టాలపై పడుకున్నాడు.
/rtv/media/media_files/2025/07/27/social-media-reels-2025-07-27-08-14-17.jpg)
/rtv/media/media_files/2025/07/07/lying-on-the-train-tracks-for-reels-2025-07-07-18-54-26.jpg)
/rtv/media/media_files/2025/04/01/4REMi4HdHFpRYht8Eqt4.jpg)